Fee Reimbursement : రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్ – ఫతి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల బంద్‌ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు రోజులు పూర్తవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి అన్ని ప్రొఫెషనల్ కళాశాలలు మూతపడ్డాయి. ఫీ రీయింబర్స్మెంట్‌ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్‌తో “ఫతి” (ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్) పిలుపునిచ్చిన ఈ బంద్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు ఏకమై బంద్‌ను కొనసాగిస్తున్నారు. Latest News: … Continue reading Fee Reimbursement : రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్ – ఫతి