Latest news: Parthasarathi: కూటమి పాలనలో ప్రజల్లో సంతృప్తి

అభివృద్ధి, సంక్షేమంపై ఆనందోత్సాహాలు : మంత్రి పార్థసారథి విజయవాడ : రాష్ట్రంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై రాష్ట్ర ప్రజల్లో 75 శాతం మందికి పైగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆర్టీజీఎస్(Parthasarathi) ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో వెల్లడైనట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నాడి, ప్రభుత్వ సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందు తున్న తీరుపై … Continue reading Latest news: Parthasarathi: కూటమి పాలనలో ప్రజల్లో సంతృప్తి