KCR Health : కేసీఆర్ ఆరోగ్యం పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
తెలంగాణ రాజకీయాల్లో సద్దుమణిగినట్టు కనిపించిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. *“కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయనపై విమర్శలు చేయడం సముచితం కాదు” అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లో కేసీఆర్‌పై వ్యక్తిగతమైన వ్యతిరేకత కాదని, రాజకీయ మర్యాదగా వ్యవహరించాలన్న సందేశం కనిపించింది. … Continue reading KCR Health : కేసీఆర్ ఆరోగ్యం పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed