TG Municipal Elections : ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని అర్థం కావడంతోనే, సీఎం అసహనంతో బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయనకు పరాజయం తథ్యమని అర్థమవుతోందని, అందుకే బీజేపీపై అవాకులు పేలుతున్నారని విమర్శించారు. అభివృద్ధిపై చర్చించాల్సింది పోయి, కేవలం విమర్శలకే పరిమితం కావడం రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని … Continue reading TG Municipal Elections : ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు – బండి