AP CM : ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ‘తెలుగు నూతన సంవత్సరాది’ ఉగాది పర్వదినం సందర్భంగా అదిరిపోయే కానుకను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన సుమారు 2.50 లక్షల మంది లబ్ధిదారుల ఇళ్లకు ఒకే రోజున ‘సామూహిక గృహ ప్రవేశాలు’ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ రోజున లక్షలాది కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలనే సంకల్పంతో సీఎం ఈ మెగా ఈవెంట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని, లబ్ధిదారులందరికీ ప్రభుత్వం తరఫున అధికారికంగా … Continue reading AP CM : ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed