Breaking News – CBN Tweet : సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలోని ఓ మధుర జ్ఞాపకాన్ని మళ్లీ తలచుకున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం ఆయన ఉపయోగించిన అంబాసిడర్ కారు పట్ల తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘with my old friend!’ అంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఈ అంబాసిడర్ కారు ఆయన సొంత వాహనం కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు దీనినే ఉపయోగించేవారు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ … Continue reading Breaking News – CBN Tweet : సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed