CRDA Building : నేడు CRDA భవనం ప్రారంభించనున్న CM చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని పరిపాలనా రాజధానిగా పునరుద్ధరించే దిశగా కీలక అడుగు పడింది. నేడు ఉదయం 9.54 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో పుర పరిపాలన భవనం (Urban Governance Office) ప్రారంభం కానుంది. ఈ కార్యాలయం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA), మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ, మరియు ఇతర పట్టణాభివృద్ధి విభాగాలు ఇకపై అమరావతినే కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఇది అమరావతి అభివృద్ధి పునఃప్రారంభానికి … Continue reading CRDA Building : నేడు CRDA భవనం ప్రారంభించనున్న CM చంద్రబాబు