Cm Chandrababu: ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

చిన్న ఆలోచనలే కొన్నిసార్లు పెద్ద మార్పులకు దారితీస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిగత (Cm Chandrababu) పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం(Government) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ముస్తాబు’ కార్యక్రమం అలాంటి సానుకూల మార్పుకు బాట వేస్తుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘ముస్తాబు కార్నర్’ను పరిశీలించిన ఆయన, విద్యార్థినులతో ఆప్యాయంగా మాట్లాడారు. … Continue reading Cm Chandrababu: ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం