Breaking News – CBN : CM చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహ కార్యక్రమాలు వేగం అందుకుంటున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ రేపటి నుండి ఈనెల 25 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశం – వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ (భాగస్వామ్య సదస్సు)కు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం. అక్కడి భారతీయ ప్రవాస వ్యాపారవేత్తలతో పాటు ఆస్ట్రేలియా కంపెనీలతో కూడా లోకేశ్ సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై వివరణ … Continue reading Breaking News – CBN : CM చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed