Operation Sindoor : చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి – పాక్ LG

పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ (LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) సందర్భంగా చైనా తయారీ ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయని వ్యాఖ్యానించారు. “మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్‌ఫార్మ్‌లు అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పాక్ రక్షణ రంగంలో చైనా ప్రభావం ఎంత బలంగా ఉందో మరోసారి బయటపడింది. KTR : ఎన్నికల కమిషన్ పై … Continue reading Operation Sindoor : చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి – పాక్ LG