Breaking News – Aircraft : ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ప్రారంభించిన చైనా

ప్రపంచ రక్షణ రంగంలో తన శక్తి ప్రదర్శనను కొనసాగిస్తున్న చైనా మరో కీలక అడుగు వేసింది. దేశం మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్ (Fujian)ను రహస్యంగా ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా (Xinhua) ప్రకారం, అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం సాన్యా పోర్టులో ఈ నౌకను ప్రారంభించారు. అయితే, అధికారిక మీడియా విడుదల చేసిన వార్తల్లో దీన్ని శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో … Continue reading Breaking News – Aircraft : ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ప్రారంభించిన చైనా