CBN Tour : నేడు శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లి గ్రామానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన పాల్గొనబోయే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ కార్యక్రమంలో సీఎం నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమపథకాల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, అధికారులు పాల్గొనే అవకాశం … Continue reading CBN Tour : నేడు శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed