CBN Davos Tour : గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలక అడుగులు వేశారు. ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దావోస్ సదస్సులో భాగంగా గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ ఏర్పాటుపై లోతైన చర్చలు జరిగాయి. రాష్ట్రాన్ని గ్లోబల్ … Continue reading CBN Davos Tour : గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ