Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై నమోదైన పోలీసు కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హైదరాబాద్‌లోని డివిజన్ల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ.. “సికింద్రాబాద్‌ను … Continue reading Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?