Rythu Bharosa : రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక విభాగం ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ స్పందిస్తూ.. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలని, నిరాధారమైన వార్తలని తేల్చిచెప్పింది. రైతులను అయోమయానికి గురిచేయడానికి కొంతమంది కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. పథకం కొనసాగింపుపై రైతులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, వ్యవసాయ పెట్టుబడి … Continue reading Rythu Bharosa : రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ