Breaking News – BC Bandh : బీసీ సంఘాలు బంద్ కు మద్దతు తెలిపిన BRS, BJP

తెలంగాణలో బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు మద్దతు జోరుగా పెరుగుతోంది. అక్టోబర్ 18న జరగనున్న బంద్ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం జరుగుతున్న నిరసనలకు మైలురాయిగా మారనుంది. ఇప్పటికే పలు బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు బంద్ విజయవంతం చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో BJP, BRS పార్టీలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామం బీసీ ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బంద్ రోజున విద్యాసంస్థలు, రవాణా, వ్యాపార … Continue reading Breaking News – BC Bandh : బీసీ సంఘాలు బంద్ కు మద్దతు తెలిపిన BRS, BJP