Breaking News – Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్ – IMD

భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం ఈశాన్య రుతుపవనాలు అధికారికంగా దక్షిణ భారతంలోకి ప్రవేశించాయి. ఈ రుతుపవనాల ప్రవేశంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, మాహే వాతావరణ ఉపవిభాగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని IMD ప్రకటించింది. ఇప్పటికే గత 24 గంటలుగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలు, తమిళనాడు తీర ప్రాంతాలు, కేరళ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్ రెండవారంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతం చేరుతాయి. … Continue reading Breaking News – Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్ – IMD