Breaking News – Ibomma Ravi : ఐ-బొమ్మ రవిని ఎనౌకౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవి (ఐబొమ్మ రవి) విషయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. పోలీసులు ఆ పని చేయలేకపోతే, సినిమా పరిశ్రమకు చెందిన వారైనా అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను కడుపు మంటతో, తీవ్రమైన బాధతో ఈ … Continue reading Breaking News – Ibomma Ravi : ఐ-బొమ్మ రవిని ఎనౌకౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్