Pawan Kalyan : పవన్ నీ పీకుడు భాష కట్టిపెట్టాలి అంటూ బొత్స కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్యను బలోపేతం చేయడమే తమ పార్టీ విధానమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలు ఉంటేనే సామాన్య, పేద విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో వైద్య విద్య అందుతుందని, ప్రైవేటీకరణ వల్ల విద్య వ్యాపారమయమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. … Continue reading Pawan Kalyan : పవన్ నీ పీకుడు భాష కట్టిపెట్టాలి అంటూ బొత్స కీలక వ్యాఖ్యలు