Telugu News: Bihar Results: బీజీపీ కి బిగ్ షాక్
బీహార్‌లో(Bihar Results) ఈసారి కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌కే దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కింపుల ప్రకారం జేడీయూ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. మొత్తం 82 స్థానాల్లో ముందుండటం ఆ పార్టీకి పెద్ద ప్లస్‌గా మారింది. జేడీయూను అనుసరిస్తూ బీజేపీ 78 సీట్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఫలితాల ఆధారంగా చూస్తే మొత్తంగా ఎన్డీయే స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశం ఖాయం. అదే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడానికి ఎక్కువ … Continue reading Telugu News: Bihar Results: బీజీపీ కి బిగ్ షాక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed