Latest Telugu News : Bihar Elections : దేశ రాజకీయాలకు బీహార్ ఎన్నికలు దిక్సూచి ?

నిన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నిక లను (Bihar Elections) విశ్లేషిస్తే కొన్ని వాస్తవాలు గమనంలోకి తీసుకోక తప్పదు. సానుకూల విషయం ఏమిటంటే ఓటర్లు సుస్థిరంగా ఉండే ప్రభుత్వా నికే పట్టం కట్టారు. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ ఏకపక్ష పాలన అంటే ఒకే పార్టీ అధికారంలోకి రావటం ఇప్పట్లో జరిగేపని కాదని తేలిపోయింది. కూటములు ప్రభు త్వాలు, రాష్ట్రాలలో కేంద్రంలో రాజ్యం ఏలక తప్పదని ఈ దేశ ఓటర్లు తీర్చు ఇచ్చారు. మినహాయింపులు ఇక్కడో, అక్కడో (తెలంగాణ … Continue reading Latest Telugu News : Bihar Elections : దేశ రాజకీయాలకు బీహార్ ఎన్నికలు దిక్సూచి ?