Latest news: Bihar Election : ఎన్డీఏ వర్సెస్ ఆర్జేడీ AI తీర్పు

ఎన్డీఏ విజయదిశగా ఏఐ అంచనాలు నితీష్‌కే (Bihar Election) అనుకూలం 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 69.9% నమోదైంది. ఇప్పుడు ప్రజల దృష్టి మొత్తం నవంబర్ 14న వెలువడనున్న ఫలితాలపై కేంద్రీకృతమైంది. అయితే, ప్రముఖ కృత్రిమ మేధస్సు (AI) విశ్లేషణా ప్లాట్‌ఫారమ్‌లు Grok, Perplexity, ChatGPT విడుదల చేసిన అంచనాల ప్రకారం ఈసారి కూడా ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్ల అధిక భాగస్వామ్యం, … Continue reading Latest news: Bihar Election : ఎన్డీఏ వర్సెస్ ఆర్జేడీ AI తీర్పు