Youtuber Anvesh : యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
ప్రముఖ తెలుగు ట్రావెల్ వ్లాగర్ ‘నా అన్వేష్’ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 1.3 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆ సంస్థ శాశ్వతంగా బ్యాన్ చేసింది. గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడమే దీనికి ప్రధాన కారణం. భారతదేశాన్ని దూషించడంతో పాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ఆయన … Continue reading Youtuber Anvesh : యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed