Breaking News – Bharat Bandh : ఈ నెల 24న భారత్ బంద్ – మావోయిస్టు పార్టీ

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ కగార్” పై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఆపరేషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ పేరుతో ప్రభుత్వం ఆదివాసీలపై, అరణ్య ప్రాంతాల్లో నివసించే ప్రజలపై అణచివేత చర్యలు చేపడుతోందని ఆరోపించారు. కగార్ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. Latest News: Aravind: ఓలా ఉద్యోగి … Continue reading Breaking News – Bharat Bandh : ఈ నెల 24న భారత్ బంద్ – మావోయిస్టు పార్టీ