Telugu News:bank Account: బ్యాంకు ఖాతాలకు నామినీల సౌకర్యం – కేంద్రం కీలక మార్పు

బ్యాంకు ఖాతాదారుల(bank Account) కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్ల సౌలభ్యం దృష్ట్యా నామినీ నిబంధనలను సవరిస్తూ ఒకే బ్యాంకు ఖాతాకు(bank Account) గరిష్టంగా నలుగురి పేర్లను నామినీలుగా చేర్చుకునే అవకాశం కల్పించింది. నవంబర్‌ 1 నుంచి ఈ సవరించిన నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. Read Also:  Fee reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలురూ.10వేల కోట్లు! ఖాతాదారులు తమ డిపాజిట్లకు ఒకేసారి లేదా దశలవారీగా నలుగురి పేర్లను … Continue reading Telugu News:bank Account: బ్యాంకు ఖాతాలకు నామినీల సౌకర్యం – కేంద్రం కీలక మార్పు