Bandi Sanjay : ఎవరు అడ్డుకుంటారో చూస్తా..బండి సంజయ్ వార్నింగ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మరియు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం బోరబండలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. “ఎవరు అడ్డుకుంటారో చూద్దాం, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. సాయంత్రం బీజేపీ దమ్మేంటో తెలంగాణకు చూపిద్దాం” అని సంజయ్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఉపఎన్నికలో చివరి దశ ప్రచారాన్ని మరింత … Continue reading Bandi Sanjay : ఎవరు అడ్డుకుంటారో చూస్తా..బండి సంజయ్ వార్నింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed