Latest News: Bandi Sanjay: టెన్త్ విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భారీ గిఫ్ట్

కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ గొప్ప శుభవార్త అందించారు. ఈ ఏడాది టెన్త్‌ పరీక్ష ఫీజు మొత్తాన్ని ఆయన స్వయంగా భరించనున్నట్లు ప్రకటించారు. పేద కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయం తీసుకున్న బండి సంజయ్ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపించారు. Read also: Guru Nanak: 14 మంది హిందూ యాత్రికులను వెనక్కి పంపిన పాక్ … Continue reading Latest News: Bandi Sanjay: టెన్త్ విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భారీ గిఫ్ట్