Breaking News – Balakrishna : బాలయ్య ఎపిసోడ్ కు తెరపడినట్లేనా!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) చేసిన వ్యాఖ్యలు భారీ దుమారం రేపాయి. వైఎస్ జగన్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖుడు చిరంజీవిని కూడా కించపరిచారన్న ఆరోపణలతో తెలుగు దేశం పార్టీ (TDP), జనసేన పార్టీ (JSP) ఇబ్బందుల్లో పడ్డాయి. బాలయ్య వ్యాఖ్యలు బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం వలన ప్రజలలో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే … Continue reading Breaking News – Balakrishna : బాలయ్య ఎపిసోడ్ కు తెరపడినట్లేనా!