CBN : బాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నర్సీపట్నం పర్యటనలో మాట్లాడుతూ ఆయన, “పేదవాడి విద్య, ఆరోగ్య భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నాడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రభుత్వ నిధులతో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లతో పనులు ప్రారంభించామని గుర్తుచేశారు. ఆ కాలేజీ ద్వారా ప్రతి సంవత్సరం 150 మంది విద్యార్థులు వైద్య విద్యా సీట్లు … Continue reading CBN : బాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్