Sankranti Effect : ఒక్క రోజులో APSRTCకి రూ.27.68 కోట్ల ఆదాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) సంక్రాంతి పండుగ సందర్భంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, సంస్థ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. జనవరి 19వ తేదీన ఏకంగా రూ. 27.68 కోట్ల రాబడిని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణ రోజులతో పోలిస్తే ఇది అత్యంత భారీ వసూళ్లు కావడం విశేషం. సంక్రాంతి సెలవులు ముగించుకుని ప్రజలు తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోవడంతో ఈ స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆర్టీసీ … Continue reading Sankranti Effect : ఒక్క రోజులో APSRTCకి రూ.27.68 కోట్ల ఆదాయం