Breaking News – Mega Dsc: నేడు నియామక పత్రాల అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి చారిత్రక ఘట్టంగా నిలిచేలా మెగా డీఎస్సీ(Mega DSC)లో ఎంపికైన 15,941 మందికి ఇవాళ నియామక పత్రాలు అందజేయనుంది. అమరావతిలో జరిగే ఈ మహా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. కేవలం 150 రోజుల్లోనే ఈ మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తిచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొప్ప విజయంగా భావిస్తున్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఈ నియామకాల్లో మొత్తం ఎంపికైన వారిలో … Continue reading Breaking News – Mega Dsc: నేడు నియామక పత్రాల అందజేత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed