Telugu News:Apple Watch:స్కూబా ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్

టెక్నాలజీ వినోదానికి మాత్రమే కాకుండా, ప్రాణాలను రక్షించడంలోనూ ఎంత కీలకమో మరోసారి నిరూపితమైంది. ముంబైకు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్షితిజ్ జోడాపే,(Kshitij Jodape,) పుదుచ్చేరి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయితే అతని చేతికి ఉన్న ఆపిల్ వాచ్ అల్ట్రా సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించింది. Read Also: Flight Services:ఇక ఆ దేశానికి డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రమాదం ఎలా జరిగింది? క్షితిజ్ దాదాపు 36 మీటర్ల లోతులో … Continue reading Telugu News:Apple Watch:స్కూబా ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్