AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల?
ఆంధ్రప్రదేశ్ (AP) లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉగాది నాటికి ఓ తీపికబురు వినిపించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న జాబ్ క్యాలెండర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ కోసం అన్నిశాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలను సేకరిస్తోందని సమాచారం. … Continue reading AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed