AP government employee : ఏపీ ఉద్యోగులకు వరాలు, 2 నెలల పితృత్వ సెలవులు
AP government employee : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం మరియు జనాభా వృద్ధి రేటును పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మూడో సంతానం కలిగిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పితృత్వ సెలవులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు … Continue reading AP government employee : ఏపీ ఉద్యోగులకు వరాలు, 2 నెలల పితృత్వ సెలవులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed