Chevireddy Assets: చెవిరెడ్డికి భారీ షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారంలో జరిగిన అవినీతి, మోసాలు, కమీషన్ల ద్వారా అక్రమంగా సంపాదించినట్లుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తులో స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ ఆస్తుల జప్తునకు సంబంధించిన ఉత్తర్వులను … Continue reading Chevireddy Assets: చెవిరెడ్డికి భారీ షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం