AP: హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి

ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) అభినందించి, సత్కరించారు. (AP) గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు. Read Also: AP: ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు గత సంక్రాంతి పండుగ సమయంలో(AP) కాకినాడ కెనాల్ రోడ్డుపై జయశాంతి … Continue reading AP: హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి