AP Cabinet Meeting : ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మరియు పరిపాలనా పరంగా ఈనెల 24న జరగనున్న మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదించిన ₹29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఈ కేబినెట్ సమావేశంలో తుది ముద్ర వేయనున్నారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి మెగా ప్రాజెక్టులకు భూ కేటాయింపులు, పరిశ్రమలకు అందించే రాయితీలు … Continue reading AP Cabinet Meeting : ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం