Bangladesh : బంగ్లాలో మరో హిందువుపై దాడి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని షరియత్పూర్ జిల్లాలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు తాజా ఉదాహరణగా ఖోకన్ దాస్ అనే వ్యక్తిపై జరిగిన దాడి నిలుస్తోంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి, ఏడాది ముగుస్తున్న వేళ తన ఇంటికి వెళ్తున్న ఖోకన్ దాస్‌ను ఒక దుండగుల గుంపు లక్ష్యంగా చేసుకుంది. ఎటువంటి కారణం లేకుండానే అతడిని చుట్టుముట్టిన దుండగులు, కత్తులతో … Continue reading Bangladesh : బంగ్లాలో మరో హిందువుపై దాడి