Breaking News – Plane Crash : మరో ఘోర విమాన ప్రమాదం

కాంగోలోని కోల్వేజీ విమానాశ్రయంలో భయానక విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ గనుల శాఖ మంత్రి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రన్‌వేకి అద్దెగా దూసుకెళ్లిందని స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. ల్యాండింగ్‌కు ముందు విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రారంభ సమాచారం చెబుతోంది. విమానం నేలను తాకిన వెంటనే చక్రాల భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే మొత్తం విమానాన్ని ఆవరించాయి. ఈ ఘటనతో విమానాశ్రయం పరిసరాల్లో ఆందోళన నెలకొంది. Latest News: Drug … Continue reading Breaking News – Plane Crash : మరో ఘోర విమాన ప్రమాదం