Breaking – News Another Cyclone: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం (Cyclonic Circulation) స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వ్యవస్థ ప్రభావంతో ఇవాళ (నవంబర్ 2) తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ నిపుణుల ప్రకారం, ఈ అల్పపీడనం మరికొన్ని రోజుల్లో బలపడి ఒక డిప్రెషన్ లేదా తుపాన్ దశకు చేరే అవకాశం ఉంది. అయితే, దాని దిశ, గమ్యం ఆధారంగా భవిష్యత్ … Continue reading Breaking – News Another Cyclone: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed