Breaking News – Lay Off : లేఆఫ్ బాటలో మరో సంస్థ

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తోంది. ఈ సాంకేతికతను అనుసరిస్తున్న సంస్థలు తమ కార్యకలాపాలను ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. దీనివల్ల మానవ వనరులపై ఆధారపడే అవసరం తగ్గిపోతోంది. తాజాగా అమెజాన్, ఐబీఎం వంటి టెక్ దిగ్గజాలు సిబ్బంది సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించాయి. మొన్న అమెజాన్ 14 వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు ఐబీఎం కూడా ఈ ఏడాది చివరి నాటికి వేల మందిని లేఆఫ్ చేయనున్నట్లు ప్రకటించింది. Latest News: … Continue reading Breaking News – Lay Off : లేఆఫ్ బాటలో మరో సంస్థ