Latest News: Karthi: ‘అన్నగారు వస్తారు’ సినిమా విడుదల వాయిదా
తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో (Karthi) కార్తీ. కార్తీ (Karthi) నటించిన తమిళ సినిమా ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ సినిమా.. ఎట్టకేలకు డిసెంబర్ 12న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గట్టిగా ప్రచారం చేశారు. అయితే చివరి నిమిషంలో సినిమా పోస్ట్ … Continue reading Latest News: Karthi: ‘అన్నగారు వస్తారు’ సినిమా విడుదల వాయిదా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed