Bullet train : విజయవాడ-వైజాగ్ మధ్య 320 కిమీ వేగంతో బుల్లెట్ రైలు ప్రతిపాదన

Bullet train : ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైలు సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడపడానికి హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. తుది మార్గ నిర్ధారణ (ఫైనల్ లొకేషన్ సర్వే) కోసం అనుమతి కోరినట్లు సమాచారం. బోర్డు ఆమోదం లభిస్తే సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు 350 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మార్గంగా వెళ్లేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. గంటకు సుమారు … Continue reading Bullet train : విజయవాడ-వైజాగ్ మధ్య 320 కిమీ వేగంతో బుల్లెట్ రైలు ప్రతిపాదన