Latest news: Anchor Shyamala:ప్రమాదం కారణాలు తెలియదు..మా పార్టీ  స్క్రిప్టే చదివాను

విచారణలో పార్టీ స్క్రిప్ట్ మాత్రమే చదివినట్లు శ్యామల కర్నూలు(Kurnool) బస్సు ప్రమాదానికి సంబంధించి వైసీపీ(Anchor Shyamala) నాయకురాలు ఆరే శ్యామల పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆమె పార్టీ నుండి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివినట్లు, ప్రమాదానికి సంబంధించిన అసలు వివరాలు తనకు తెలియని విషయం పోలీసులకు తెలిపారు. గత నెల 30న జరిగిన బస్సు ప్రమాదంపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో 27 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా, శ్యామలతో … Continue reading Latest news: Anchor Shyamala:ప్రమాదం కారణాలు తెలియదు..మా పార్టీ  స్క్రిప్టే చదివాను