Aptidco Houses : ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు – మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి కార్యక్రమాలు వేగం అందుకుంటున్నాయి. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Narayana) తాజా ఆదేశాల ప్రకారం.. 2026 జూన్ నాటికి అన్ని టిడ్కో (TIDCO) ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేయాలి అని అధికారులు సూచించారు. టిడ్కో పథకం కింద నిర్మాణం జరుగుతున్న ఇళ్లు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించి, ప్రతి వారం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరుగేలా … Continue reading Aptidco Houses : ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు – మంత్రి నారాయణ