Bank Holidays : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!

వరుస సెలవులకు తోడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో ఈ నెల చివరలో బ్యాంకింగ్ సేవలకు భారీ అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. వారానికి 5 రోజుల పని దినాలను (5-Day Work Week) తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాలు జనవరి 27న సమ్మెకు పిలుపునిచ్చాయి. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ముందు ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, తుది నిర్ణయం … Continue reading Bank Holidays : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!