Latest News: AIMIM Bihar Elections: బీహార్‌లో కాంగ్రెస్ కూటమికి ఎంఐఎం షాక్

ఒంటరిగా బరిలోకి దిగిన ఎంఐఎం బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమికి ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఆర్జేడీతో పొత్తు కోసం ఎంఐఎం(AIMIM Bihar Elections) చర్చలు జరిపినా స్పందన రాకపోవడంతో, అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎంఐఎం తమ మొదటి అభ్యర్థుల జాబితాలో 32 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ప్రకటించింది.ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై పార్టీ దృష్టి సారించింది. Read … Continue reading Latest News: AIMIM Bihar Elections: బీహార్‌లో కాంగ్రెస్ కూటమికి ఎంఐఎం షాక్