Breaking News – Adulterated Liquor : కల్తీ మద్యం.. ఎక్సెజ్ శాఖ కొత్త నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెలుగుచూసిన కల్తీ మద్యం కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఇకపై ప్రతి మద్యం బాటిల్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత మాత్రమే అమ్మకానికి అనుమతి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఎక్సైజ్ సురక్షా’ యాప్ ద్వారా కోడ్‌ను … Continue reading Breaking News – Adulterated Liquor : కల్తీ మద్యం.. ఎక్సెజ్ శాఖ కొత్త నిబంధనలు