Actor Sivaji Says Sorry For Comments: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన శివాజీ

ప్రముఖ నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో ఆయన వాడిన భాష అసభ్యకరంగా ఉందన్న విమర్శలు రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన ప్రసంగంలో రెండు అనవసరమైన, అసభ్యకరమైన పదాలను వాడటం పెద్ద తప్పని ఆయన అంగీకరించారు. “నేను మాట్లాడింది ముమ్మాటికీ తప్పే, ఆ పదాలు నా … Continue reading Actor Sivaji Says Sorry For Comments: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన శివాజీ