Rice : ఒక్కసారి నాటితే ఆరుసార్లు కోతకు వచ్చే వరి రకం

చైనాలోని శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణను సాధించారు. యున్నన్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు కొత్త రకం వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. దీనికి “పెరెన్నియల్ రైస్ – PR23” అని పేరు పెట్టారు. సాధారణంగా వరిని ఒక్కసారి నాటితే ఒకే సీజన్‌లో కోత తీసుకోవచ్చు. కానీ ఈ కొత్త రకం వరిని ఒకసారి నాటితే వరుసగా ఆరు సీజన్ల వరకు (సుమారు మూడు సంవత్సరాల పాటు) నిరంతరంగా పంట అందిస్తుంది. మళ్లీ … Continue reading Rice : ఒక్కసారి నాటితే ఆరుసార్లు కోతకు వచ్చే వరి రకం